Tuesday 6 August 2013

కేసీఆర్ హత్యకు కుట్ర ?


టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై హత్యకు కుట్ర... చంద్రశేఖర్ రావును మర్డర్ కు సుపారీ ..  కేసీఆర్ పై హత్యకు కుట్ర జరిగినట్లు సంచలన ప్రకటన చేశారు ఆ పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్... 
 


ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు.. హత్య చేయించేందుకు కుట్ర
పన్నిందెవరో తమకు తెలుసునని మూడు రోజుల క్రితమే పోలీసులకు సమాచారం
అందించామన్నారు.. తమ దగ్గర అన్ని వివరాలున్నాయని  ప్రెస్ మీట్ లో చెప్పారు.. దీంతో
తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
కల్పించాలని టీఆర్ ఎస్ నేతలు సర్కార్ ను డిమాండ్ చేశారు.


1 comment:

  1. తమ దగ్గర అన్ని వివరాలు ఉంటే, వాటిని మూడురోజుల క్రితమే పోలీసులకి ఇచ్చి ఉంటే, ఇపుడు మీడియా కి కూడా ధైర్యంగా రిలీజ్ చెయ్యొచ్చుగా? ఎందుకు చెయ్యట్లేదు? ఇక తెలంగాణ డిసైడ్ అయిపోయింది కాబట్టి KCR కి తన బలం తగ్గిపోయి కాంగ్రెస్ బలం ఎక్కడ పెరిగిపోతుందో అని భయం పట్టుకుంది. అందుకే ఈ డ్రామాలు.

    ReplyDelete